Board/University: State (Telangana)
Medium: Telugu
Class: Others
User Type: Teacher, Administrator
బోధన-అభ్యసన మరియు మదింపు కోర్సులో సమాచార భావ ప్రసార సాంకేతికత (ICT) – బోధన అనుసంధానంలో, ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయ బోధకుడు, బోధన-అభ్యసన మరియు మదింపులో తగిన ICTని అనుసంధానం చేయుటపై దృష్టి పెడుతుంది.